కుబుసం (చర్మాన్ని) వదిలేసే జంతువులు ఇవే

జంతువులు తమ శరీరం పెరగడం, చర్మ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి పాత చర్మాన్ని త్యజిస్తాయి.

పాము ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు సార్లు తన కుబుసాన్ని వదిలేస్తుంది.

బల్లి జాతి జంతువులు కూడా చర్మాన్ని కొంత కొంతగా వదిలేస్తాయి.

కప్పలైతే తమ కుబుసాన్ని తింటాయి.

తేనెటీగలు కూడా తమ శరీర పైభాగాన్ని వదిలేస్తాయి. అలా చేయకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంది.

పీతలు, తాబేళ్లు కూడా వయసు పెరిగే కొద్ది తమ శరీర పైభాగాన్ని వదిలేస్తాయి