చాలా మంది తరుచుగా తమ అరచేతులను రుద్దుతూ  ఉంటారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

అర చేతులను రుద్దడం వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరచేతులను తరుచుగా రుద్దడం వల్ల ఆరోగ్యంగా  ఉంటామట.

అరచేతును తరుచుగా రుద్దితే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. అంతే కాకుండా వెచ్చగా అనిపిస్తుంది.

అరచేతులను రుద్దడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం చురుకుగా ఉంటుంది.

 అరచేతులను రుద్దడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా గుండె, సంబంధిత సమస్యల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

మెదడు పనితీరు  మెరుగ్గా ఉండాలంటే అర చేతులను తరుచుగా రుద్దాలి. దీంతో సానుకూల ఆలోచనలు వస్తాయి.