అర్ధరాత్రి ఆకలి వేస్తే ఇవి తినండి నష్టమేమీ ఉండదు..
మఖానా.. కెలోరీలు తక్కువ ప్రొటీన్ ఎక్కువ.. రాత్రివేళ తింటే త్వరగా కడుపు నిండుతుంది.
మసాలా ఓట్స్.. త్వరగా వండేయోచ్చు.. పైగా గుండె ఆరోగ్యానికి మంచిది.
రోస్టెడ్ మూంగ్.. కెలోరీలు తక్కువగా ఉండడంతో త్వరగా జీర్ణమైపోతుంది
పాప్ కార్న్.. మసాలా, సాల్ట్ తక్కువగా ఉన్నవి తినవచ్చు.
పెరుగు.. జీర్ణశక్తికి మంచిది.. కానీ షుగర్ కలపకుండా తినాలి.