మనిషిని పూర్తిగా మింగేసే జంతువులు ఇవే..
స్పర్మ్ వేల్స్ మనిషిని సునాయసంగా మింగేస్తాయి. వాటికి అంత పెద్ద గొంతు ఉంది.
గ్రీన్ అనకొండా.. ఈ అతిపెద్ద పాము ఒక మనిషి భుజాల వరకు తన నోటిని వెడల్పు చేస్తుంది.
సాల్ట్ వాటర్ క్రోకొడైల్.. ఈ మొసలి 1000 కేజీలుంటుంది.. మనిషిని నములుతూ మింగేస్తుంది.
గ్రేట్ వైట్ షార్క్.. ఈ అతిపెద్ద సొరచేప మనిషిని కొరుకుతూ మింగేస్తుంది.
పైథాన్.. కొన్ని కొండచిలువలు మనిషి ఎముకలు విరిచేస్తూ.. శరీరాన్ని మెత్తగా చేసి మింగుతుంది.
కొమొడో.. ఈ జంతువు మనిషి శరీరాన్ని మింగేసినా.. 80 శాతం మాత్రమే తినగలుగుతుంది.