ఆఫీసులో మీ పనితీరు మెరుగుపెరుచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో రొటీన్ ప్లాన్ చేసుకోండి
నిత్యం ఏం పని చేశారు? ఎంత చేశారు? నోట్ చేసుకొని.. కొద్దిగా కొద్దగా టార్గెట్ పెంచండి
ఆరోగ్యవంతంగా ఉండేందుకు వ్యాయమం, విశ్రాంతి తగిన సమయంలో తీసుకోండి
మీరు హుషారుగా ఉన్నప్పుడే కీలకమైన టాస్క్ పూర్తి చేయండి. అలసిపోయినప్పుడు చేస్తే తప్పులు దొర్లుతాయి.
క్యాలెండర్ ప్రకారం.. మీ వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. ప్రతి ప్రాజెక్ట్ కు ముందస్తుగా ప్లాన్ చేయడం అవసరం.
ఆఫీసులో మీ టీమ్ తో మీ అవసరాలు, మీ ఐడియాలు పంచుకోండి.
అన్నింటి కంటే ముఖ్యంగా టైమ్ మేనేజ్మెంట్ చేయడం అవసరం.