ఈరోజుల్లో కామెడీ అంటే డబుల్ మీనింగ్ జోకులు వేయడం వరకే పరిమితయ్యింది. అలాంటి జోక్స్‌తో ఫేమస్ అయ్యింది రీతూ చౌదరి.
‘జబర్దస్త్’ అనే కామెడీ షోతో ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది రీతూ చౌదరి. మరెన్నో రియాలిటీ షోల్లో కూడా కనిపించింది.
రియాలిటీ షోలతో అందరికీ దగ్గరయిన తర్వాత యాంకర్‌గా మారింది రీతూ చౌదరి.
యాంకర్‌గా రీతూ చౌదరి అడిగే డబుల్ మీనింగ్ ప్రశ్నలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి.
డబుల్ మీనింగ్ జోకులతోనే రీతూ చౌదరికి బాగా పాపులారిటీ లభించింది. దానివల్ల విమర్శలు కూడా వచ్చాయి.
ఇటీవల యాంకరింగ్‌ను వదిలేసి పూర్తిగా సీరియల్స్‌పై ఫోకస్ పెట్టింది రీతూ చౌదరి.
ఒకవైపు సీరియల్స్‌లో నటిస్తూనే మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అందాల రచ్చ చేస్తుంటుంది రీతూ చౌదరి.
తాజాగా సోషల్ మీడియా, సీరియల్స్.. అన్నీ పక్కన పెట్టి బిజినెస్ ఉమెన్‌గా కూడా మారింది.
సుఖా ఫార్మ్ స్టేను ప్రారంభించి ప్రార్మ్ హౌస్‌ను రెంట్‌కు ఇచ్చే బిజినెస్‌లోకి దిగింది రీతూ చౌదరి.