దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ - కూతురు దూవా పదుకొనె సింగ్
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ - కొడుకు అకాయ్
వరుణ్ ధావన్, నటాషా దలాల్ - కూతురు (పేరు ఇంకా రివీల్ చేయలేదు)
మార్గో రాబ్బీ, టామ్ ఆకర్లే - కొడుకు పుట్టాడని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు
మసాబా గుప్తా, సత్యదీప్ మిశ్రా - కూతురు పుట్టింది
రిచా చడ్డా, అలీ ఫజల్ - కూతురు పుట్టింది
యామి గౌతమ్, ఆదిత్య ధర్ - కొడుకు వేదవిద్
విక్రాంత్ మాస్సే, షీతల్ ఠాకూర్ - కొడుకు వర్దన్
జస్టిన్ బీబర్, హెయిలీ బీబర్ - కొడుకు జాక్ బ్లూస్ బీబర్
గాల్ గాడోట్, జారన్ వార్సానో - కూతురు ఓరి