ఇండియాలో ఎత్తైన బంజీ జంపింగ్ ప్రదేశాలు ఇవే..

గోవాలో గ్రావిటీ జోన్ పేరుతో మంచి బంజీ జంపింగ్ స్పాట్ ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ నగరంలో దేశంలోని ఎత్తైన బంజీ జంపింగ్ స్పాట్ ఉంది.

ముంబై సమీపంలోని లోనావలా హిల్ స్టేషన్ వద్ద కూడా డెల్లా అడ్వెంచర్ పార్క్ లో బంజీ జంపింగ్ సౌకర్యం కలదు.

బెంగుళూరు నగర నడిబొడ్డున ఓజోన్ అడ్వెంచర్స్ లో బంజీ జంపింగ్ చేయొచ్చు.

ఛత్తీస్ గడ్ లోని జగ్దాల్‌పూర్ లో చిత్రకోటె ఫాల్స్ వద్ద జంబీ జంపింగ్ అనుభూత పొందవచ్చు.