ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన ఫ్రెండ్స్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడానికి ఏ మాత్రం వెనకాడడు సల్మాన్ ఖాన్.

అలా సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలేంటో మీరూ చూసేయండి.

బేబి జాన్

సింగం అగైన్

పఠాన్

జీరో

అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ

సావరియా

కుచ్ కుచ్ హోతా హై