గ్లామర్ షో చేయకుండా కేవలం కంటెంట్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే హీరోయిన్స్‌లో ప్రియా భవానీ శంకర్ ఒకరు.

డిసెంబర్ 31న తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ అంతా విషెస్ చెప్తున్నారు. ఈ సందర్భంగా తన డ్రెస్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.

ఈ స్టైల్‌లో లెహెంగాలు కామన్.. కానీ వెరైటీగా ఉండాలంటే కుర్తా ట్రై చేయండి.

టోర్న్ జీన్స్‌పై టీషర్ట్స్ కాకుండా కుర్తా వేసుకుంటే లుక్ బాగుంటుంది.

కాటన్ వేర్ ఇష్టపడేవారు ఇలాంటి ఫ్రాక్స్‌తో ఈవెంట్స్‌కు కూడా వెళ్లిపోవచ్చు.

ట్రౌజర్లను ట్రెడీషినల్ వేర్‌లాగా కూడా వాడుకోవచ్చు అనడానికి ఈ ఔట్‌ఫిటే ఉదాహరణ.

ఒకప్పుడు ఇలాంటి ఔట్‌ఫిట్స్‌ను ఔట్‌డేటెడ్ అనేవారు. ఇప్పుడు దీన్నే ట్రెండ్ చేస్తున్నారు.

ఇలాంటి ఒక బ్లాక్ బుల్లి ఫ్రాక్ ఉంటే ఏ పార్టీకి అయినా ఔట్‌ఫిట్ ప్రాబ్లమే ఉండదు.

ఇలాంటి డ్రెస్సులు ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు ఈజీగా సెట్ అయిపోతాయి.

ఇలాంటి ఔట్‌ఫిట్స్ ఆఫీస్ పార్టీస్‌కు పర్ఫెక్ట్.