ఈ దేశాల్లో ఇండియన్ టాలెంట్‌కు భలే డిమాండ్

టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్య రంగాల్లో భారతీయులకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోంది.

కెనెడా దేశంలో నైపుణ్యం ఉన్న భారతీయలు.. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టం ద్వారా వెళ్లవచ్చు.

యునైటెడ్ కింగ్‌డమ్ లో ఫైనాన్స్, ఐటి రంగ నిపుణుల కోసం భారతీయులకు మంచి డిమాండ్ ఉంది.

భారతదేశం నుంచి వచ్చే వలసదారులను ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా సబ్ క్లాస్ 189 ద్వారా ఉద్యోగాలిస్తోంది.

జర్మనీలో అయితే టెక్నాలజీ, ఇంజినీరింగ్ స్కిల్స్ ఉన్న ఇండియన్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది.