పచ్చి బఠానీలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
బఠానీల్లో విటమిన్ సి,ఇ, జింక్, ఐరన్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.
బఠానీల్లో పుష్కలంగా పోషకాలు ఉన్నా.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తినకూడదు.
మధుమేహంతో పాటు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు బఠానీలు అస్సలు తినకూడదు.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా బఠానీలు తినకుండా ఉండాలి.
బఠానీల్లో కార్భోహైడ్రేట్లతో పాటు చెక్కరలు ఎక్కువగా ఉంటాయి.
తరుచుగా బఠానీలను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.