జనవరి 19న లాంఛ్ కాబోతున్న పోకో X7 సిరీస్

Poco X7, Poco X7 Pro లాంఛ్ 

Poco X7 Pro 50 MP ప్రైమరీ షూటర్, 8 MP అల్ట్రా - వైడ్ యాంగిల్ లెన్స్‌

Poco X7లో 50 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా-వైడ్, 2 MP మాక్రో లెన్స్‌

45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5110 mAh బ్యాటరీ

90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీ

HyperOS 2.0 ప్రాసెసర్

జనవరి 9న  మార్కెట్ లోకి లాంఛ్