పురుషుల్లో తగ్గిపోతున్న మగతనం.. లక్షణాలు ఇవే
పురుషల శరీరంలో టెస్టోస్టెరోన్ హార్మన్ వల్లే బలమైన కండలు, వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి.
కామ వాంఛలు తగ్గిపోవడం. టెస్టోస్టెరోన్ శాతం శరీరంలో తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం.
టెస్టోస్టెరోన్ తక్కువ స్థాయిలో ఉంటే శృంగార సమయంలో అంగస్తంభన కష్టమవుతుంది.
తక్కువ నిద్ర వల్ల రాత్రంతా మేల్కోవడం కూడా టెస్టోస్టెరోన్ తగ్గిపోవడం వల్లే జరుగుతుంది.
భోజనంలో ప్రొటీన్ ఎక్కువగా తింటే దాంతో కండరాలు పెరుగుతాయి. కానీ అలా జరగకపోయినా టెస్టోస్టెరోన్ తగ్గినట్లే.
వీర్యకణాలు తగ్గిపోయి పిల్లలు పుట్టకపోవడం
త్వరగా అలసిపోవడం, డిప్రెషన్ కు లోనుకావడం.