మిరియాలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

 మిరియాలు తినడం వల్ల  కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మిరియాలు జీర్ణ ఎంజైమ్‌లు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి

గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.

నల్ల మిరియాలు పసుపుతో కలిపి తీసుకుంటే పోషకాల శోషణను పెరుగుతుంది.

బరువు తగ్గడంలో నల్ల మిరియాలు సహాయపడతాయి.

బ్లాక్ పెప్పర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి.

నల్ల మిరియాలు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.