మీ జీర్ణశక్తిని పెంచుకోవడానికి ఈ ఫుడ్స్ తినండి
పెరుగు మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న గోధుమలు, ఓట్స్, మిల్లెట్స్ లాంటి హాల్ గ్రెయిన్స్లో.. కడుపులో జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
ఫ్రూట్స్ లో అరటిపండ్లలో ప్రొబయోటిక్స్ ఉండడంతో ఇవి కూడా జీర్ణశక్తికి తోడ్పడతాయి.
స్పైనాచ్ , కాలె, కొల్లార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేందుకు ఉపయోగపడతాయి.
బెర్రీస్, ఆపిల్స్, లాంటి ఫూట్స్ లో ప్రొబయోటిక్స్ తో పాటు ఫైబర్, మినరల్స్ కూడా ఉంటాయి.
నట్స్.. బాదాం, చియా సీడ్స్, ఫ్లాక్స సీడ్స్ లలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ తో పాటు ప్రొటీన్ కూడా ఉంటుంది.
చివరగా అవకాడో.. బట్టర్ ఫ్రూట్ గా పిలవబడే ఈ పండులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలం.