కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా మనం తీసుకునే ఆహారం వల్లనే వస్తుంది.

ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి గల అనేక కారణాలలో ఒకటి మన తప్పుడు ఆహారపు అలవాట్లు. అంతే కాకుండా జీవనశైలి.

కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు  కొన్ని రకాల కూరగాయలు తినకుండా ఉండాలి.

పాలకూర తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదని అంటారు.

బెండకాయలో ఆక్సలేట్ పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల రాళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

టమాటో మిమ్మల్ని కిడ్నీ స్టోన్ పేషెంట్‌గా కూడా తయారు చేస్తుంది.ఇవి  మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

ముఖ్యంగా పచ్చి టమాటోలను రెగ్యులర్ గా తింటే ఈ సమస్య వచ్చే అవకాశాలు మరింత

సలాడ్‌లో విరివిగా తినే దోసమంచిది కాదు. వీటిని ఎక్కువగా తినడం కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి.