హైదరాబాద్ లో గ్రాండ్ గా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
జనవరి 13 నుంచి 15వరకూ ఫెస్టివల్
ఏటా ఎంతో గ్రాండ్ గా జరుగున్న కైట్ ఫెస్టివల్
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్
ఫెస్టివల్ లో 20దేశాల సభ్యులు హాజరయ్యో ఛాన్స్
ఫెస్టివల్ లో భారీ ఎత్తున స్వీట్ స్టాల్స్ ఏర్పాటు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచే రిమోట్ కైట్లు
రకరకాల కార్టూన్ బొమ్మలను గుర్తుచేసే పతంగులు
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరగనున్న వేడుకలు