అంతరిక్ష భ్రమణం చేసిన జంతువులు ఇవే..
అంతరిక్షంలోకి శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా మానవ డీఎన్‌ఏ పోలీకలున్న ఫ్రూట్ ఫ్లైస్‌ని పంపారు.
ఆ తరువాత పలుమార్లు చింపాజీలు, ఇతర జాతుల కోతులను తీసుకెళ్లారు.
మానవ డిఏన్ఏతో పోలీకలున్న ఎలుకలను కూడా స్పేస్ తీసుకెళ్లి ప్రయోగాలు చేశారు.
లైకా అనే వీధి కుక్కును రష్యా 1957లో అంతరిక్ష కక్ష్యలోకి పంపింది.
1968లో కూడా రెండు స్టెప్పె తాబేళ్లను రష్యా వ్యోమగాములు అంతరిక్షానికి తీసుకెళ్లారు.
1970లో నాసా కూడా రెండు మగజాతి కప్పలను స్పేస్ కు పంపింది.
1973లో అరాబెల్లా అనే సాలెపురుగుని అంతరిక్షానికి తీసుకెళ్లారు.
ముమ్మిచాగ్ అనే బుల్లి చేపలపై అంతరిక్షంలో ప్రయోగాలు చేశారు.
2007లో అయితే టార్డిగ్రేడ్స్ అనే జీవులను అంతరిక్షంలో బయటకు పంపితే అవి చనిపోలేదు.
Animals That Went to Space, Tardigrades, Mummichog, Chimpanzee, Mice, Spider,