తెలంగాణాలో అన్ని టికెట్ సర్వీసెస్ ఇకపై ఒకటే యాప్ లో - మీ టికెట్ యాప్
ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసాక మెుబైల్ నెంబర్, పిన్ తో రిజిస్టర్ అవ్వాలి
హోమ్ పేజ్ లో అన్ని సర్వీసెస్ కనిపిస్తాయి
పార్క్ సమాచారం, టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి
టికెట్స్ ఇందులోనే బుక్ చేసే ఛాన్స్
యూపిఐతో పేమెంట్స్ చేసే ఛాన్స్
మెట్రో, బస్ టికెట్స్ త్వరలోనే బుక్ చేసే ఛాన్స్
టెంపుల్ దర్శనాలు, సేవా టికెట్లు సైతం బుక్ చేసే ఛాన్స్