చలికాలంలో విటమిన్ డి లోపం ఉంటే ఇవి తినండి

ఎముకల బలానికి విటమిన్ డి చాలా అవసరం. అందుకే చలికాలంలో ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి

కోడి గుడ్లు.. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పైగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పాలు, పాల ఉత్పత్తులలో కూడా విటమిన్ డి ఉంటుంది. పైగా ఈ ఫుడ్స్ రుచికరంగా ఉంటాయి.

చీజ్.. సూర్య రశ్మిలో తక్కువగా ఉండేవారు విటమిన్ డి కోసం చీజ్ లాంటివి ఆహారంలో తీసుకోవాలి.

పెరుగు.. ఇందులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ ఉండడంతో ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.

ఖర్జూరాలు.. ఇందులో విటమిన్స్, మినరల్స్ తో పాటు విటమిన్ డి చిన్న మొత్తంలో ఉంటుంది.

మష్రూమ్స్.. ఇందులో విటమిన్ డి స్థాయి చాలా ఎక్కువగా ఉండడతో చలికాలంలో వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది.

ఫ్యాటీ ఫిష్.. సాల్మన్, మెకరెల్, సార్డైన్స్ లాంటి చేపల్లో ఒమెగా యాసిడ్స్ తోపాటు విటమిన డి పుష్కలం.