బంగాళదుంపలను తరుచుగా తినే వారు చాలా మందే  ఉంటారు.

బంగాళదుంపలను ఎక్కువగా తినడం కూడా హానికరం అని మీకు తెలుసా ?

బంగాళదుంప అధిక గ్లైసెమిక్ సూచికలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చెక్కర స్థాయిని పెంచుతుంది.

వేయించిన బంగాళదుంపలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

బంగాళదుంపలోని స్టార్చ్ అజీర్ణం సమస్యను పెంచుతుంది.

బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల కూడా ఈజీగా బరువు పెరుగుతారు.