ఒక్క తమలపాకుతో.. ఎన్ని రోగాలు పోతాయో..

తమలపాకు తింటే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తొలగిపోతాయి.

కిడ్నీలో రాళ్లను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఛాతి నొప్పి, ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

డిప్రెషన్, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది.

శరీరంలో ఉండే అదనపు కొవ్వులను తగ్గిస్తుంది.

తమలపాకులో విటమిన్ సి, బి1, కాల్షియం, ఐరన్, పొటాషియం, కెరో టిన్ పుష్కలంగా లభిస్తాయి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజు తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.