చెరువులతో కళకళలాడే భారతదేశ నగరాలు ఇవే..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లేక్ పిచోలా, ఫతేహ్ సాగర్ లేక్, స్వరూప్ సాగర్
పర్యాటక ప్రాంతమైన నైనితాల్ చుట్టూ నైనీ లేక్, భీమ్ తాల్, సత్తాల్ లేక్ ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సుందరమైన దాల్ లేక్, నిగీన్ లేక్, అంచార్ లేక్‌లున్నాయి.
రాజస్థాన్ పుష్కర్ నగరంలో ఫేమస్ పుష్కర్ లేక్, హిందూ పూజా ఘాట్ లున్నాయి.
కోడైకెనాల్ లో అయితే ఎన్నో చెరువులున్నాయి. ముఖ్యంగా నక్షత్రాకారంలో ఉన్న కోడైకెనాల్ లేక్ ఫేమస్.