ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా హార్ట్ ఎటాక్స్ కారణంగా మరణిస్తున్నారు.

గుండె జబ్బులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

మనం చేసే కొన్ని రకాల పొరపాట్లు గుండెపోటు రావడానికి కారణం అవుతాయి.

 అకస్మాత్తుగా తలపై చాలా చల్లటి నీటిని పోయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల కూడా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం,రక్తపోటు,డిప్రెషన్,గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.