సీజన్ ఏదైనా ట్రిప్‌లకు వెళ్తున్నప్పుడు కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం చాలా ముఖ్యం

ప్రయాణిస్తున్నప్పుడు మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.

ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో నీరు ఎక్కువగా తాగడానికి ప్రయత్నించండి.

సన్‌స్క్రీన్ తప్పకుండా ఉపయోగించండి.

మేకప్ వేసుకోవడం వీలైనంత వరకు తగ్గించండి

ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

మీ చర్మాన్ని తేమగా , మృదువుగా ఉంచడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించండి.