నువ్వుల నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నువ్వులలో లినోలిక్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
నువ్వుల నూనెలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్లు సూర్య కిరణాల ప్రభావం నుండి కాపాడతాయి.
నువ్వుల నూనె అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
మీ శరీరంపై గోరువెచ్చని నువ్వుల నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
నువ్వుల నూనె చర్మం నుండి మురికి, నూనె, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.