భోజనం చేసిన వెంటనే జీర్ణశక్తి పెంచుకోవడానికి ఇలా చేయండి

భోజనం చేసిన తరువాత 10-15 నిమిసాలు మెల్లగా నడవండి

భోజనం తిన్న అరగంట తరువాత నీరు తాగండి. వెంటనే అయితే కొంత మాత్రమే తాగాలి.

తిన్నాక వెంటనే పడుకోవద్దు. కనీసం గంటసేపైనా మెలకువగా ఉండాలి.

భోజనం బాగా నమిలి నెమ్మదిగా తినండి. ఇది చాలా ముఖ్యం.

మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒత్తిడి ఉన్నా జీర్ణక్రియ మందగిస్తుంది.

మితంగా తినండి. ఇష్టమైన వంటకాలున్నా కంట్రోల్‌లోనే తినాలి.

పెరుగు తినడం వల్ల పొట్టపేగుల్లో జీర్ణశక్తని పెంచే బ్యాక్టీరియా పెరుగుతుంది.