ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

డయాబెటిస్  ఉన్న వారు కొన్ని రకాల ఫ్రూట్స్ తినడం మంచిది.

యాపిల్ : రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

బెర్రీస్: బెర్రీస్‌లో డయాబెటిస్ తగ్గించే గుణాలు ఉంటాయి.

బొప్పాయిలో రక్తంలోని చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది.