కాఫీ తాగడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.

బ్లాక్ కాఫీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది.

కాఫీ త్రాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు , ఆందోళన , వంటివి కూడా పెరుగుతాయి.

పని చేస్తున్నప్పుడు రిఫ్రెష్‌గా ఉండటానికి ఎక్కువ కాఫీ త్రాగడం చేస్తుంటారు.

తరచుగా కాఫీ తీసుకోవడం వల్ల వ్యసనం లాగా మారిపోతుంది.