కుంకుమపువ్వు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది.
కుంకుమ పువ్వు ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వు జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
కుంకుమ నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి.