కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కొబ్బరి నూనె తరచుగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
కొబ్బరి నూనెలో విటమిన్ ఇ,ప్రొటీన్,కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.
కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
కొబ్బరి నూనెను స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు.
కొబ్బరి నూనెను ఫేస్ మాస్కులో వేసి కూడా వాడుకోవచ్చు