కాంతివంతమైన చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం ఇవి తినండి

జుట్టు, చర్మ ఆరోగ్యం కోసం విటమిన్ బి7 అంటే బయోటిన్ చాలా అవసరం

బాదం, పిస్తా, వాల్ నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ లో ఇది పుష్కలం.

స్వీట్ పొటాటోలో కూడా బయోటిన్ ఉంటుంది.

గుడ్లు, సాల్మన్ చేపలో కూడా విటమిన్ బి7 ఉండడంతో జుట్టు, చర్మానికి ఇవి ఎంతో బలాన్నిస్తాయి.

మష్రూమ్స్ లో బయోటిన్ తో పాటు యాంటి ఆక్సిడెంట్స్ ఉండడంతో నిగనిగలాడే చర్మం మీ సొంతం