నేటి బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదు.
పోషకాహారం తినకపోగా, జంక్ ఫుడ్ ఇష్టంగా తింటున్నారు.
జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా చక్కెర కలిపిన పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం.
స్వీట్స్ లాంటివి తింటే మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం విషం కంటే తక్కువేమీ కాదు.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.