వాతావరణంలో మార్పు, సూర్యకాంతి కారణంగా ముఖంపై ట్యాన్ పెరుగుతుంది.
ఎండాకాలంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల, మీ సున్నితమైన చర్మం ట్యాన్ అవ్వడం ప్రారంభమవుతుంది.
స్కిన్ ట్యానింగ్ వల్ల చర్మం రంగు కూడా మారుతుంది
ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మకాయలో తేనె కలిపి ముఖానికి వాడటం వల్ల ట్యాన్ తొలగిపోతుంది.
ఈ మిశ్రమం ముఖాన్ని తెల్లగా మారుస్తుంది.
ముల్తాని మిట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి వాడితే ట్యాన్ తొలగిపోతుంది
ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని తెల్లగా మారేలా చేస్తుంది.