ఉదయాన్నే నిమ్మరసం తాగితే..
జలుబు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు
శరీరం హైడ్రేట్‌గా ఉంచుతుంది.
చర్మ నిగారింపు పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి.
బాడీలోని ట్యాక్సిన్స్‌ను బయటకు వెళ్తాయి
కాలేయం, గుండె, కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి
అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది