గోదావరి జిల్లాల్లో పుట్టిన డైరెక్టర్లు... వీళ్లను మీరు అసలు  గెస్ చేసి ఉండరు

త్రివిక్రమ్ శ్రీనివాస్   (భీమవరం)

వి.వి వినాయక్  (చాగల్లు)

దాసరి నారాయణ రావు  (పాలకొల్లు)

శేఖర్ కమ్ముల   (ఏలూరు)

బాపు   (నరసాపురం)

ఈవీవీ సత్యనారాయణ (కోరుమామిడి-నిడదవోలు)

కోడి రామకృష్ణ  (పాలకొల్లు)

కృష్ణవంశీ  (తాడేపల్లిగూడెం)

ఇంద్రగంటి మోహనకృష్ణ (తణుకు)