వాల్ నట్స్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
వాట్ నట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులతో పాటు అనేక పోషకాలు ఉంటాయి.
వాల్ నట్స్ లో నిద్రను ప్రేరేపించే పోషకాలు ఉంటాయి.
ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేక వ్యాధుల నుండి రక్షణ అందిస్తాయి.
ప్రతి రోజూ తేనెలో వాల్ నట్స్ కలిపి తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
వాల్ నట్స్ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
వాల్ నట్స్ తరచుగా తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
ఎముకలను బలోపేతం చేయడానికి కూడా వాల్ నట్స్‌లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి.
బరువు తగ్గడానికి కూడా వాల్ నట్స్ ఉపయోగపడతాయి.