డ్రాగన్ ఫ్రూట్ తింటే డయాబెటిస్ మాయం?
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
మరి తియ్యగా ఉండే ఈ పండును డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చా?
దీనిపై మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. దీన్ని డయాబెటిస్ బాధితులు తినొచ్చట.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను డ్రాగన్ ఫ్రూట్ అదుపులో ఉంచుతుంది.
ఈ పండు శరీరంలో కొవ్వును కూడా నియంత్రిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ మధుమేహాన్ని నియంత్రిస్తుందట.. భవిష్యత్తులో ఆ వ్యాధి రాదట.
కాబట్టి, ఎలాంటి అభ్యంతరం లేకుండా డ్రాగన్ ఫ్రూట్‌ను తినేయండి Images Credit: Pexels and Pixabay
ఆలియా భట్ యాక్టింగ్ గురించి తెలియాలంటే ఈ సినిమాలు తప్పకుండా చూడాల్సిందే.!