మీ శరీరం ఇలా కంపు కొడుతుంటే.. డయాబెటిస్ ఉన్నట్లే!

మీరు ఎంత బాగా స్నానం చేసినా ఒక్కోసారి శరీరం వాసన వస్తుంది.

నిత్యం మీ శరీరం కంపు కొడుతున్నట్లయితే.. అది డయాబెటిస్‌కు సంకేతమే.

డయాబెటిస్ వచ్చాక కనిపించే లక్షణాల్లో ఇది కూడా ఒకటి.

మీ చెమట వాసన గతంలో తీవ్రంగా ఉంటే, మధుమేహం ఉన్నట్లే.

బ్యాక్టీరియా, చెమట కలిసినప్పుడు శరీరం నుంచి కంపు వస్తుంది.

మన బ్లడ్‌లో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్‌ అనేవి ఉంటాయి.

కీటోన్ స్థాయిలు పెరిగినట్లయితే శరీరం నుంచి తియ్యటి పండ్ల వాసన వస్తుంది.

రక్తంలో షుగర్ స్థాయిలు  స్థిరంగా ఉంటే.. కంపు, డయాబెటిస్‌ రెండూ అదుపులో ఉంటాయి. Images Credit: Pexels