జామ పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ, చిలకొట్టిన జామ పండ్లు కాదు.
చాలా చిలక కొట్టిన జామ పండ్లను కడిగేసి తినేస్తుంటారు.
ఆ పండ్లను చిలకలే కొరికాయి అనుకుంటే పొరపాటే.. గబ్బిలాలు కూడా తినొచ్చు.
చిలక కొట్టుడు జామ పండ్లను తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కేరళాలో ఓ వ్యక్తి జామ పండు తిని నిఫా వైరస్‌కు గురయ్యాడు.
అయితే అతడు గబ్బిలం కొరికిన జామ పండ్లు తిన్నాడని తెలిసింది.
ఇకపై చిలక కొట్టిన లేదా దెబ్బతిన్న జామ పండ్లను కొనొద్దు.. తినొద్దు. Images Credit: Pexels and Pixabay
డయాబెటిస్ బాధితులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.