ఒంటె పాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

ఒంటె పాలలో కాల్షియం ఎక్కువ. దాని వల్ల దంతాలు హెల్దీగా ఉంటాయి.

ఒంటె పాలులో ప్రోటీన్స్.. మిమ్మల్ని ఎప్పుడూ చురుగ్గా ఉంచేందుకు సహకరిస్తాయి.

ఒంటె పాలు తాగితే మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుందట.

ఆటిజంతో బాధపడేవారికి ఒంటె పాలు చాలా మంచివని చెబుతుంటారు.

ఒంటె పాలతో తెలివితేటలు కూడా పెరుగుతాయట.

కానీ, ఒంటె పాల వల్ల కొందరికి అలర్జీ రావచ్చు. డాక్టర్ల సలహా తర్వాతే తీసుకోవాలి. Images Credit: Pexels and Pixabay