త్వరగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు తక్కువ సమయంలోనే ఎక్కువ విషయ పరిజ్ఞానం పొందుతారు.
అందుకే త్వర త్వరగా చదవడం నేర్చుకోవాలంటే ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోవాలి.
మొబైల్ ఫోన్స్‌కు దూరంగా ఉంటూ ముందుగా ప్రశాంతంగా ఉండే ఒక ప్రాంతంలో కూర్చొండి.
ముందుగా పదజాలం నేర్చుకుంటే త్వర త్వరగా చదవడం అలవాటు అవుతుంది.
పదజాలం అంటే కొత్త పదాల అర్థాలు తెలసుకోవడం.
చేతిలో పుస్తకం పట్టుకొని మీ చేతివేలు లేదా ఒక పెన్ లాంటి పాయింటర్‌తో చదవండి
ఒకసారి కూర్చుంటే వీలైనంత ఎక్కువ భాగం చదవడం అలవాటు చేసుకోండి.
కళ్లు ఎక్కువగా కదల్చకుండా చదవితే.. స్పీడు పెరుగుతుంది.
స్పీడ్ రీడింగ్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కొత్త పదాలను నేర్పిస్తాయి.
ప్రతిరోజు చదవడానికి ముందు టార్గెట్ పెట్టుకోండి.
పదాలు చదవగానే వాటి అర్థాలతో రూపాలను ఆలోచించిస్తే త్వరగా అర్థమవుతుంది.Images Credit: Pixabay and Pexels
ఏంటీ.. అరటి ఆకులను తింటే అన్ని లాభాలా?