వేసవి వచ్చేసిందని పుచ్చకాయను తింటున్నారా..?

వేసవికాలం చాలా మంది పుచ్చకాయను ఎక్కువగా తింటుంటారు

వాటర్ మీలన్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, శరీరాన్ని డీహ్రైట్ కాకుండా కాపాడుతుంది.

ఇందులో అనేక పోషకాలు ఉన్నందున శరీరానికి అసరమైన శక్తిని ఇస్తుంది.

ఎండకాలంలో శరీరంలోని వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది.

దీనిలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తానాళాలకు విశ్రాంతిని ఇస్తుంది.

అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ రసం తాగడం వల్ల తలనొప్పిని తగ్గించి, శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.

దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. అధిక బరువును తగ్గిస్తుంది.

 pic credits: pixels and pixabay