బాదం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

బాదంలో చాలా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, రక్తపోటు తగ్గడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి కూడా బాదం హెల్ప్ చేస్తుంది.

జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది.

జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది.

అందుకే తరచుగా తీసుకునే ఆహారంలో  దాన్ని చేర్చుకోవాలి

 pic credits: pixels & pixabay