ప్రోటీన్స్ మితిమీరితే అంత ప్రమాదమా?

శరీరానికి ప్రోటీన్లు అవసరమే. కానీ, దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది.

ఆ లిమిట్ దాటితే.. మేలు చేసే ప్రోటీన్సే మనకు కీడు కూడా చేస్తాయ్.

మరి, ప్రోటీన్స్ ఎక్కువ అయ్యాయా? తక్కువ అయ్యాయా అనేది తెలుసుకోవడం కష్టమే.

అందుకే కొన్ని లక్షణాల ద్వారా ప్రోటీన్ వల్ల సమ్యలను తెలుసుకోవచ్చు.

ప్రోటీన్ మోతాదు పెరిగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వుతారు. ఎక్కువగా దాహం వేస్తుంది.

ప్రోటీన్ ఎక్కువైతే క్రమేనా బరువు పెరుగుతారు. కిడ్నీ సమస్యలూ రావచ్చు.

ప్రోటీన్ మోతాదు పెరిగితే మీ శ్వాస.. పండ్లు లేదా నైల్ పాలిష్  లాంటి వాసన వస్తుంది.

మితిమీరిన ప్రోటీన్, లో-ఫైబర్.. మలబద్దకానికి దారి తీస్తుంది.

కొందరిలో డయేరియా వస్తుంది. ఈ లక్షణాల్లో ఏది కనిపించినా డాక్టర్‌ను కలవాలి. Images Credit: Pixabay and Pexels