మీకు టీ, కాఫీలు అంటే ఇష్టమని ఎక్కువగా తాగేస్తున్నారా?
మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది
అతిగా టీ, కాఫీలు తాగితే డయాబెటిస్ వస్తుందని తెలిపారు
రోజుకు రెండు సార్లకు మించి చక్కెరతో టీ, కాఫీలను తాగే వారికి డయాబెటిస్తో పాటు, ఒబేసిటీ కూడా వస్తుందట
రోజుకు 6-7 కప్పుల టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్న వారికి తీవ్ర నష్టం కలుగుతుంది
ఇలాంటి వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నిద్ర సమస్యలు వస్తాయి
అలాగే తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్య కూడా వస్తుంది
అంతేకాకుండా శరీరానికి అధిక క్యాలరీలు అందుతాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారు
పరగడుపున టీ/కాఫీలు తాగడం మంచి అలవాటు కాదని, ఏమైనా తిన్న తర్వాతే తాగాలని నిపుణులు అంటున్నారు
తక్కువ మోతాదులో టీ, కాఫీ తీసుకుంటే ఫరవాలేదు Images Credit: Pexels and Pixabay
రోజూ లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?