వేసవిలో మీ చర్మం మెరుపు కోల్పోతుందా..?
వేసవి వచ్చిందంటే చాలు చర్మంపై తేమ పేరుకుపోవడం, చెమటగా అనిపించడం వంటివి బాగా ఇబ్బంది పెడుతుంది
శుభ్రం చేసుకుంటు ఉండకపోతే అవి మెుటిమలుగా ఏర్పడతాయి
మృదువైన ముఖం తరచూ శుభ్ర పరుచుకోవడం చాలా అవసరం
కానీ చర్మ సీబమ్‌ను తొలగించడానికి అదేపనిగా శుభ్రం చేసుకుంటూ ఉండకూడదు
చెమట పట్టే సమయంలో చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం విరుద్ధంగా అనిపిస్తుంది
కానీ, మాయిశ్చరైజర్ రాయకుండా వదిలేయడం వల్ల మీ చర్మం నూనెను ఉత్పత్తి చేస్తుంది
సన్‌స్క్రీన్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
చెమటను నియంత్రించడానికి ప్రయత్నించండి
మేకప్ ఉత్పత్తులు ఉపయెగించకుండా ఉండటం చాలా మంచిది
ఏబీసీ జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?