క్యాన్సర్‌ను అడ్డుకునే బ్రోకలీ...
మన రోజువారీ ఆహారంలో బ్రోకలి తీసుకువడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రోకలి రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను అరికడుతుంది అని చెప్తున్నారు.
దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
కెరటెనాయిడ్స్గా పిలిచే పిగ్మెంట్స్ ఉంటాయని నిపుణులు తెలియజేశారు.
బ్రోకలీ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ
దీనిలో సల్పోరాఫేస్ అనే పదార్థం ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది.
అలాగే పొట్ట, జీర్ణ వ్యవస్థలో ఉన్న సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
ఇందులో ఉన్న ఫైబర్ పేగుల్లోని హానికరమైన బాక్టీరీయాను అరికడుతుందని పేర్కొంటున్నారు. Images Credit: Pexels and Pixabay
పనస పండు వీరు అస్సలు తినకూడదు..