వేసవిలో బీట్‌రూట్ సూపర్ ఫుడ్..

వేసవిలో బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.

ఏడాది పొడవునా సులభంగా లభించే కూరగాయ ఇదే.. దీని రుచి చాలా బాగుంటుంది.

ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్మతను కాపాడడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్ ఐరన్‌‌‌కు మంచి మూలం. దీన్ని తినడం ద్వారా శరీరంలో రక్త హీనతను నివారిస్తుంది.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.

బీట్‌రూట్ తినడం ద్వారా శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.